Telangana. The agriculture department has launched an app for urea. Farmers can book urea through this app. Previously, farmers faced severe difficulties in obtaining urea. That is why the government has introduced this fertilizer booking app.
యూరియా కోసం వ్యవసాయ శాఖ యాప్ తీసుకొచ్చింది. యాప్ ద్వారా రైతులు యూరియా బుక్ చేసుకోవచ్చు. గతంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అందుకే ప్రభుత్వం ఫల్టిరైజర్ బుకింగ్ యాప్ తీసుకొచ్చారు.
#urea
#farmers
#fertilizerbookingapp